Welcome Zindagi Official Teaser released. And the trailer was launched by vv vinayak.
#WelcomeZindagiOfficialTeaser
#SrinivasaKalyan
#KhushbhooPoddar
#vvvinayak
#tollywood
పిల్లర్ 9 ప్రొడక్షన్స్` బ్యానర్ పై శ్రీనివాస కళ్యాణ్ - ఖుష్బూ పోద్దార్ లను హీరో-హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ శాలు - లక్ష్మణ్ దర్శకత్వ లో రూపొందుతున్న చిత్రం `వెల్‌కం జిందగీ`. చుట్టూ ఉన్న పదిమందికి సాయపడితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనందమే వేరు! అనేది కాన్సెప్ట్. తాజాగా ఈ సినిమా టిజర్ ని ప్రముఖ దర్శకులు వి. వి వినాయక్ ప్రేమికుల దినొత్సవం సందర్బంగా విడుదల చేశారు.
అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ " టీజర్ బాగుంది. టీజర్ చూశాక సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తుంది. టీమ్ కి నా శుభాకాంక్షలు. ఈ సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నా " అన్నారు.